Respuesta :

Explanation:

కవి ఇలా ఎందుకు అన్నాడంటే మహానగరాల్లో చౌరస్తాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడి నుంచి ఏ వాహనాలు వస్తాయో ఎవరికీ తెలియదు. ఏ వాహనం ఎటువైపు నుంచి దూసుకు వచ్చి మనల్ని చంపేస్తుందో అన్నది మనకు తెలియదు. అందుకే కవి మహానగరాల రోడ్లకి మరణం నాలుగువైపులా అని చెప్పాడు